అనంతపురం జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతిని నింపాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు


