హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్

VZM: విజయదశమి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కుటుంబ సమేతంగా విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.