హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలి: కంది శ్రీనివాసరెడ్డి

ADB: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బేల మండలంలోని మసాలా గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో శ్రీనివాస రెడ్డి దంపతులు పాల్గొని మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.