హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహన పూజలు నిర్వహించిన కలెక్టర్

ADB: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారిక వాహనాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటామని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.