NRML: నిర్మల్ పట్టణంలోని మంజులపూర్ 18వ వార్డులో నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చెనిగరపు నరేష్, కాలనీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గామాత శోభాయాత్రలో వైస్ ఛైర్మన్


