KRNL: ఆదోని పట్టణంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ దేవాలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో విశేషంగా అలంకరించారు. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజున డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
డ్రై ఫ్రూట్స్‌తో లక్ష్మమ్మ అవ్వకు విశేష అలంకరణ


