హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

KKD: సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీల్లో టీడీపీ తరఫున కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం పెద్దాపురంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో బీ-ఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు