KRNL: హోళగుంద మండలం దేవరగట్టులోని మాళ సహిత మల్లేశ్వర స్వామి సన్నిధిలో బన్ని ఉత్సవం (కర్రల సమరం) రేపు రాత్రి నిర్వహించనున్నారు. ఉత్సవం సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్రల సమరం జరిగే ప్రాంతంలో 110 సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం రెండు జనరేటర్లను సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్
దేవరగట్టులో రేపు రాత్రి బన్ని ఉత్సవం


