EG: కోరుకొండకు చెందిన జనసేన మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తెలగంశెట్టి మధుసూదనరావు, జనసేన నాయకుడు వరద దుర్గారావు వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే బుచ్చంపేటకు చెందిన టీడీపీ నాయకుడు ఎనుగంటి వీరబాబు, ఆయన భార్య భాగ్యలక్ష్మి కూడా పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
కోరుకొండలో వైసీపీలోకి చేరికలు


