KRNL: ల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం కుటుంబ సమేతంగా మంత్రాలయాన్ని సందర్శించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి బృందావనాన్ని దర్శించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించిన కలెక్టర్


