PLD: మున్సిపల్ ఎన్నికల్లో TDP ఛైర్మన్ అభ్యర్థి షమీంఖాన్తో పాటు 29 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు బి-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
29 వార్డుల టీడీపీ అభ్యర్థులకు బి-ఫారాలు


