హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఫ్లైఓవర్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు

KKD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సామర్లకోట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఎన్నికల నియమావళి అమలులో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తూ నగదు, మద్యం, ఇతర అక్రమ వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు