హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలపై కీలక నిర్ణయం

VSP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌కు 48 గంటల ముందే మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరగనున్నాయి. ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం దుకాణాలు తెరవకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.