PLD: పీఠాధిపతి ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా చిష్టీ హుస్సేనీ ఆహ్వానం మేరకు మంగళవారం దర్గా పెద్దలు వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని కలిశారు. ఉరుసు ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్షేమం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉరుసు ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం


