హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాయిబాబా మందిరంలో భక్తిశ్రద్ధలతో పూజలు

BPT: చీరాల నియోజకవర్గంలోని దేవాంగపురి శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమంలో చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు, దేవాంగపురి టీడీపీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.