హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ భూముల్లో హెచ్చరిక బోర్డులు

VZM: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన సుమారు 11.96 సెంట్ల భూమి పరిరక్షణకు ఈవో శ్రీనివాసరావు (కొట్టాం) మూడు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖాళీ స్థలాలు ఆక్రమించినా, కట్టడాలు చేసినా చట్టం 30/1987 ప్రకారం కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.