NLG: జిల్లాలో వన మహోత్సవం కింద నాటిన మొక్కలు సంరక్షణ లేక ఎండిపోతున్నాయి. నీరు పోయకపోవడం, కంచె ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలు దెబ్బతిన్నాయి. జిల్లాలోని పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొక్కల పెంపకం, సంరక్షణకు నిధులు ఖర్చు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కొన్ని చోట్ల మొక్కలు నాటకుండానే లెక్కలు చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ
వన మహోత్సవం మొక్కలకు సంరక్షణ కరువు


