WNP: మండలం కృష్ణగిరి తండాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటనపై స్థానిక సర్పంచ్ వాల్య నాయక్ స్పందించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన సర్పంచ్


