ATP: తాడిపత్రిలోని సంజీవనగర్ శ్రీ శివ సాయి మందిరంలో సాయినాథునికి రూ.10 లక్షల వ్యయంతో రూపొందించిన భారీ వెండి కిరీటాన్ని దాతలు సమర్పించారు. ఇగూడూరు గ్రామానికి చెందిన పెద్దకోట్ల రాఘవరెడ్డి బ్రదర్స్, మొలక నారాయణ స్వామి యాదవ్ ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్టుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ శివ సాయిబాబాకు రూ.10 లక్షల వెండి కిరీటం


