PLD: ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఎల్-నినో ప్రభావంతో వర్షాలు తగ్గి రైతులు, ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాంతం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు ఎంపీ దసరా శుభాకాంక్షలు


