WG: వీరవాసరం మండలంలో కూటమి పార్టీల ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు జనసేనకి -10, టీడీపీకి-8, బీజేపీకి-1 చొప్పున అంగీకారమయ్యాయి. మండల ఎంపీపీ పదవి జనరల్ కేటగిరీకి, జడ్పీటీసీ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యాయి. కూటమి పార్టీలకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీరవాసరం కూటమి ఎంపీటీసీ స్థానాల కేటాయింపు


