హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్

WG: నరసాపురంలో మున్సిపల్, మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని MPTC, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ సిహెచ్. నాగరాణి మంగళవారం పరిశీలించారు. ఎన్నికలు, కౌంటింగ్ ప్రక్రియ సమర్థంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి, ఆర్డీవో దాసిరాజు పాల్గొన్నారు.