అన్నమయ్య: బి.కొత్తకోట మండలంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం బి.కొత్తకోట సీహెచ్సీలో వైద్యుడు అరిఫుల్లాతో కలిసి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జ్వరాలు అధికంగా ఉన్న ప్రాంతాలు, దోమల లార్వా సర్వే, నివారణ చర్యలపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
బి.కొత్తకోటలో దోమల నివారణకు పటిష్ట చర్యలు


