NDL: జిల్లా సబ్ డివిజన్ ASP సుస్మిత బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సీటింగ్ సదుపాయాలు కల్పించాలని, కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
బండి ఆత్మకూరులో ఎన్నికల ఏర్పాట్లపై తనిఖీ


