హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా..!

VZM: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం దృష్ట్యా విజయనగరం కార్పొరేషన్ ఎన్నికలను ఈనెల 29కి వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఈనెల 28న ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ అంశంపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈసీకి లేఖ రాశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఈసీ 29న ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.