తిరుపతిలో టీడీపీ నాయకుల అరాచకాలు ఆగకుండా కోనసాగుతున్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ 63వ వార్డు అభ్యర్ధి కేశవుల ఇంటి వద్దకు జేబీ శ్రీనివాస్ అనుచరులు చేరి నామినేషన్ ఉపసంహరణ చేసుకోండి లేకపోతే చంపేస్తాం అంటూ జనసేన అభ్యర్థి భర్త యువరాజ్, మార్కెట్ ముని బెదిరంచారని తెలిపారు. దీనికి సంబంధించిని సీసీ పూటేజ్ విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ అభ్యర్థికి టీడీపీ అనుచరుల బేదిరింపులు


