GNTR: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కలెక్టర్ సాయికాంత్ వర్మ సమక్షంలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ


