హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జమ్మి చెట్టు విజయానికి సంకేతం

JGL: దసరా పండుగ సందర్భంగా మల్యాలలోని భక్త మార్కండేయ ఆలయ ఆవరణలో ఉన్న జమ్మిచెట్టుకు మంగళవారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మిచెట్టు విజయానికి సంకేతమని, దీనిని పూజిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగి విజయం సిద్ధిస్తుందని పురోహితుడు చంద్రకాంత్ తెలిపారు. అనంతరం భక్తులు జమ్మి ఆకులను పంచుకున్నారు.