కృష్ణా: బంటుమిల్లి మండలం ఆర్తమూరు గ్రామంలోకి ఎలాంటి వాహనాలు, ఆర్టీసీ బస్సులు రాకుండా రోడ్డుకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఊర్లో ఆక్వాకి సంబంధించిన షాపు ఓపెనింగ్ సందర్భంగా యజమాని ఇలా రోడ్డుని మూసివేయడం విస్తుపోయేలా చేసింది. రోడ్డుకి తాడు అడ్డంగా కట్టి నో ఎంట్రీ బోర్డు పెట్టి మరి ఫంక్షన్ నిర్వహించడంతో స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిన్న షాపు ఓపెనింగ్.. మెయిన్ రోడ్డు క్లోజ్


