హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

109 నామినేషన్ల తిరస్కరణ

SS: సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 1,392 నామినేషన్లకు గాను 1,283 ఆమోదం పొందగా, 109 తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం పొందిన వాటిలో వార్డు సభ్యుల స్థానాలకు 1,201, చైర్‌పర్సన్ స్థానాలకు 82 నామినేషన్లు ఉన్నాయి. నామినేషన్ల పరిశీలన పూర్తవడంతో తదుపరి ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.