హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి గుండ లక్ష్మీదేవి కుటుంబం

SKLM: మాజీ టీడీపీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబం ఈ నెల 22న గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పు కోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం శ్రీకాకుళం నుంచి సుమారు 100 కార్లతో విజయవాడకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.