హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిటీ పోలీసులు కీలక సూచన

VSP: జిల్లా ప్రజలకు సిటీ పోలీసులు కీలక సూచన చేశారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపారు. అలాగే, నకిలీ అకౌంట్లు, సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కోరారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ ఇవ్వకుండా అప్రమత్తతతో మెలగాలని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.