హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

41వ డివిజన్‌లో కూటమి ప్రచారం

ATP: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, 41వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మంగళ జ్యోతి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు, కూటమి నాయకులు 41వ డివిజన్‌లో ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుసుకుని అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయాలని కోరారు.