VSP: నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు న్యూ పోర్ట్, కంచర పాలెం స్టేషన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి 6వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు


