హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో వైసీపీ ఎన్నికల ప్రచారం

SS: కదిరిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో YSRCP రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు DR B.హరిప్రసాద్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషాతో కలిసి YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్, 42వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పులగంటి గోపాలకృష్ణారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.