హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ వేళ అప్రమత్తత అవసరం: SI

MDK: విజయదశమి వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని నార్సింగి SI సృజన సూచించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.