కరీంనగర్ గిద్దెపెరుమాళ్ ఆలయంలో విజయదశమి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శమీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం జమ్మి ఆకు ఇచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థించి, జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఆకట్టుకున్న నేతల ఆత్మీయ ఆలింగనం


