హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుద్దముక్కపై సింహవాహినిగా దుర్గమ్మ

WG: విజయదశమి సందర్భంగా నరసాపురానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ మోహన్ తన అద్భుత ప్రతిభను చాటుకున్నారు. కేవలం మూడు సుద్దముక్కలతో సింహంపై కొలువైన దుర్గమ్మ సూక్ష్మ శిల్పాన్ని రూపొందించారు. ఈ కళాఖండాన్ని చెక్కడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. తన అద్భుత కళానైపుణ్యంతో భక్తులను, కళాభిమానులను ఆయన ఆకట్టుకున్నారు.