AKP: కోటవురట్ల మండలంలో ఎంపీటీసీల నామినేషన్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏఆర్వో చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చేవారి కోసం బయట టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఆర్వో శోభారాణి నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి నామినేషన్లు స్వీకరణ


