అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలంలో కూటమి తరఫున ఎంపీపీ అభ్యర్థిగా మండిపల్లి హరితమ్మ, జడ్పీటీసీ అభ్యర్థిగా మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి బరిలో నిలవనున్నారు. గ్రామీణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నమండెం ఎంపీపీ అభ్యర్థిగా హరితమ్మ


