VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్)గా రెండేళ్లు పనిచేసి, నాన్ కేడర్ ఎస్పీగా ఉద్యోగోన్నతిపై విజిలెన్స్ విభాగానికి బదిలీ అయిన సౌమ్యలతకు ఎస్పీ దామోదర్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె విధులు అందరి మన్ననలు పొందాయని ఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అదనపు ఎస్పీకి ఘనంగా వీడ్కోలు


