KNR: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో సిక్కు మతస్థులు విజయదశమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గురుద్వారా వద్ద తమ సంప్రదాయం ప్రకారం తల్వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ సందమల్ల పుణ్యబాబును ఆహ్వానించారు. ప్రతి ఏటా విజయదశమి రోజున తల్వార్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని సిక్కు మతస్థులు తెలిపారు.
తెలంగాణ
విజయదశమి వేడుకల్లో తల్వార్లకు పూజలు


