AKP: నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో విజయదశమి సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని వాహన, ఆయుధ పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి ప్రతీక అని, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గాదేవికి మంత్రి పూజలు


