హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28 ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు

NDL: జిల్లాలోని 28 మండల ప్రజా పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్ రాజకుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంజామల ఎంపీపీ స్థానం బీసీ జనరల్‌కు, పాణ్యం ఎస్టీ మహిళకు, ఆత్మకూరు, మిడ్తూరు, ఉయ్యాలవాడ స్థానాలు ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. మొత్తం 14 స్థానాలు జనరల్ మహిళలకు, మరో 14 స్థానాలు జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి.