హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాక్టర్లను అభినందించిన మంత్రి స్వామి

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో డా. అగర్వాల్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో 156 మందికి నేత్ర పరీక్షలు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందిని మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.