కృష్ణా: మచిలీపట్నంలో భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఆర్.పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న పరిణామాలే ఈ ఘటనకు కారణమా? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
ఆంధ్రప్రదేశ్
భర్త చేతిలో హత్యకు గురైన భార్య


