KDP: స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. నామినేషన్ పత్రాలను వెంటనే స్కాన్ చేసి భద్రపరిచిన తర్వాతే రసీదు అందించాలని, అభ్యర్థులకు ధ్రువపత్రాలను జాప్యం లేకుండా జారీ చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా సాధారణ పరిశీలకుడు గణేశ్ కుమార్తో కలిసి ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహంచారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి భద్రపరచాలి: కలెక్టర్


