VZM: దత్తిరాజేరు మండల వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా కంటూ సురేష్‌ను స్థానిక నాయకులు మంగళవారం ప్రకటించారు. దత్తిరాజేరు, గుచ్చిమి, చుక్కపేట గ్రామ నాయకులు సమావేశమై సురేష్‌కు తమ పూర్తి మద్దతు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ ఎంపీటీసీగా సురేష్‌కు మద్దతు


