ప్రకాశం: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి సురేష్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సింగరాయకొండలోని తన క్యాంపు కార్యాలయం నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, ధర్మంపై అధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి ఆశీస్సులతో రైతుల ధాన్య రాశులు సమృద్ధిగా నిండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల ధాన్య రాశులు నిండాలి: మాజీ మంత్రి


