ASR: జిల్లాలో ఐదు మండలాలకు సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించింది. అరకులోయ నియోజకవర్గంలోని అరకులోయకు గెమ్మెలి చినబాబు, అనంతగిరికి దీసరి దేముడమ్మ, డుంబ్రిగుడకు సోనబారికి పోతురాజు, ముంచింగిపుట్టుకు కొర్రా త్రినాధ్‌లను ఎంపిక చేసింది. పాడేరు నియోజకవర్గంలోని జీకే వీధి మండలానికి అంపరంగి బుజ్జిబాబును అభ్యర్థిగా ఖరారు చేసింది.
ఆంధ్రప్రదేశ్
సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థుల ఖరారు..!


